Posts

Entha Manchivaadavuraa Review In Telugu

Image
కథ:  చిన్న తనంలోనే బంధాలు బంధుత్వాల విలువ గురించి తెలుసుకున్న కళ్యాణ్ రామ్, తన చిన్ననాటి స్నేహితురాలైన మెహరీన్ తో కలిసి షార్ట్ మూవీస్ చేస్తుంటారు.  స్నేహితులకి కళ్యాణ్ రామ్ ఒక స్నేహితుడిగా తెలుసు, అయితే, ఊర్లో అందరికి మాత్రం మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా ఇలా బంధాలతో అనుబంధాలతో వారితో కలిసిమెలిసి ఉంటాడు.  వివిధ రకాల పేర్లతో అందరికి చేరువైన కళ్యాణ్ రామ్, ఆచార్య అనే పేరుతో ఓ ఇంటికి వెళ్ళాక అక్కడ అనేక సమస్యలు ఎదురౌతాయి.  ఎదురైన సమస్యలను కళ్యాణ్ రామ్ ఎలా పరిష్కరించారు? చిన్ననాటి స్నేహితురాలు మెహరీన్ తో జీవితం పంచుకున్నాడా లేదా అన్నది మిగతా కథ. విశ్లేషణ:  బంధాలు, అనుబంధాలు, వాటి చుట్టూ ఉండే ఎమోషన్ చుట్టూనే సినిమా నడుస్తుంది.  అన్నింటికంటే సున్నితమైన అంశం ఏదైనా ఉందా అంటే అది బంధం అనుబంధం అని చెప్పాలి.  వీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తే... వారి మధ్య ఎమోషన్ బాండ్ అంత బలంగా ఉంటుంది.  కళ్యాణ్ రామ్ ఒక్కో పేరుతో ఒక్కోచోట కనిపిస్తూ ఉంటారు.  అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మసులుకుంటూ ఉంటాడు.  ఏదొక సమయంలో, ఏదొక పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు అనడంలో సందేహం అవసరం లేదు.  ప్రేక్షకుడిని సి

Ala Vaikunta Puram Lo Telugu Review

Image
Ala Vaikunta puram lo  స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథనాయికగా నటించిన ఈ సినిమాను అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ చిత్ర టీజర్‌ హిట్‌.. ట్రైలర్‌ సూపర్‌ హిట్‌.. పాటలు సూపర్‌ డూపర్‌ హిట్టవడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫలితం తర్వాత బన్ని గ్యాప్‌ తీసుకొని చేస్తున్న చిత్రం కావడం.. మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్‌ ఈ సినిమాకు డైరెక్ట్‌ చేస్తుండటం.. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో రెండు సూపర్‌ హిట్‌లు పడటంతో కామన్‌గానే ‘అల.. వైకుంఠపురములో’పై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. దీంతో సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుందా? బన్ని తనదైన స్టైల్‌ నటనతో మెప్పించాడా? త్రివిక్రమ్‌ తన మార్క్‌ సినిమా చూపించాడా? సెన్సేషనల్‌ రికార్డులతో తమన్‌ స్వరపరిచిన పాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయా? ఓవరాల్‌గా సంక్రాంతి బరిలోకి దిగిన ఈ అల్లు హీరో విజయం సాధించాడా? అనేది సినిమా సమీక్షలో చూద్ద